ముందుగా,
దేవరకొండ వాసులందరికి నా నమస్కారములు!

చాలా కాలము తర్వాతా నేను ఈ వెబ్సైటు ను తిరిగి తేటగా పొందుపరచడము జరిగింది.
ముఖ్యముగా, ఇందులో;

1. దేవరకొండ ఖిల్లా ఛాయాచిత్రాలు – 2013 సం. లో
2. దేవరకొండ దుర్గం సంపూర్ణ చరిత్ర – 2024 సం. లో మరియు
3. దేవరకొండ క్లాసిఫైడ్స్ – (Business Ads & Classifieds) – 2026 సం. లో

పొందుపరచడము లేదా ప్రవేశపెట్టడము జరిగింది.
మీరు వీటన్నిటిని సద్వినియోగపరచుకుంటారని ఆశిస్తున్నాను.

ఇందులో ఏమైనా మార్పులు, చేర్పులు చేయుటకు ఏమైనా సలహాలు ఇవ్వదలచుకున్నచో,
వెంటనే, నాకు ఫోన్ ( Tel: 995 197 1572 ) ద్వారా తెలుపగలరు.

  • నిరంజన్ మొహమ్మద్.
    Mobile: 995 197 1572

_____________________________________
NOTE / గమనిక:

This website ‘DEVARAKONDA.ORG’
is in operation, since 09 April, 2006.

ఈ వెబ్‌సైట్ ‘DEVARAKONDA.ORG’,
09 April, 2006 నుండి పనిచేస్తోంది.