దేవరకొండ ఖిల్లా (కోట) లో నిర్మించబడిన ఒక అతి సుందరమైన ప్రకారము, ఇది కోటకు ఒక కిరీటము వలే గంబీరముగా నేటికి దర్శనమిస్తుంది.
దేవరకొండ ఖిల్లా (కోట) ముఖద్వారము (మొదటి సింహా ద్వారము) మరియు దానిపై చెక్కబడిన చిహనాలు.
ఇదే అసలైన దేవరకొండ కోట ముఖద్వారము.
దేవరకొండ ఖిల్లా (కోట) ముఖద్వారము (మొదటి సింహా ద్వారము) పై చెక్కబడిన “సింహపు” చిహానము.
దేవరకొండ ఖిల్లా (కోట) ముఖద్వారము (మొదటి సింహా ద్వారము) పై చెక్కబడిన “పూర్ణకుంభం” లేదా “కలశము”.

కలశాన్ని త్రిమూర్త్యాత్మకంగా భావించి పూజించడం, విజయం కోసం ఆశీస్సులు కోరడం హిందువుల సాంప్రదాయం. మానవ జీవితాన్ని నీటితో నిండిన కుండతో పోలుస్తారు. అంటే అది ప్రాణానికి ప్రతీక. అందువలన ప్రార్థనలలో, పుణ్యకార్యాలలో, పట్టాభిషేకాలలో, నూతన గృహ ప్రవేశాలలో, తీర్థయాత్ర ప్రారంభ సమయాలలో ఇలాంటి అనేక సందర్భాలలో కలశ ఆరాధన లేదా కలశ పూజ చేయడం ఆనవాయితీగా మారింది.
దేవరకొండ ఖిల్లా (కోట) ముఖద్వారము (మొదటి సింహా ద్వారము) దాటిన తర్వాత లోపలి భాగాన ఉన్నటువంటి “రక్షక భట స్థావరం”.
దేవరకొండ ఖిల్లా (కోట) లోపలి భాగాన ఉన్నటువంటి “రక్షక భట స్థావరం” పై చెక్కబడిన “సింహపు” చిహనాలు.
దేవరకొండ ఖిల్లా (కోట) లోపలి భాగాన ఉన్నటువంటి “రక్షక భట స్థావరం” ప్రక్కన “Z” ఆకారములో ఉన్నటువంటి “మలుపు” భాగము మరియు అక్కడ నిర్మిచబడ్డ రాతి గోడ.
దేవరకొండ ఖిల్లా (కోట) లోపలి భాగాన ఉన్నటువంటి “రక్షక భట స్థావరం” ప్రక్కన “Z” ఆకారములో ఉన్నటువంటి “మలుపు” భాగము, అక్కడ నిర్మిచబడ్డ రాతి గోడ మరియు దానిపై చెక్కబడిన “సింహపు” చిహనాలు.

దేవరకొండ ఖిల్లా (కోట) లోపలి భాగాన ఉన్నటువంటి “రక్షక భట స్థావరం” ప్రక్కన “Z” ఆకారములో ఉన్నటువంటి “మలుపు” భాగము, అక్కడ నిర్మిచబడ్డ రాతి గోడ మరియు వాటిపై చెక్కబడిన “సింహపు” చిహనాలు.
దేవరకొండ ఖిల్లా (కోట) లోపలి భాగాన ఉన్నటువంటి “రక్షక భట స్థావరం” ప్రక్కన “Z” ఆకారములో ఉన్నటువంటి “మలుపు” భాగము దాటిన తర్వాతా మనకు కనిపించే ఒక అందమైన విశ్రాంతి స్థలము, ఇది సాదారణముగా అప్పటి సైనికులకు ఉపయోగపడే సురక్షితమైన విశ్రాంతి స్థలము.
దేవరకొండ ఖిల్లా (కోట) లోపలి భాగాన ఉన్నటువంటి “రక్షక భట స్థావరాలు”.
దేవరకొండ ఖిల్లా (కోట) లోపలికి ప్రవేశించిన తర్వాత మనకు శిధిలావస్థలో కనబడే మరొక అతి సుందరమైన ద్వారము (రెండవ సింహా ద్వారము). ఇది కూడా అప్పటి ఒక శత్రు దుర్భేద్యమైన “రక్షక భట స్థావరం”.
దేవరకొండ ఖిల్లా (కోట) లోపలికి ప్రవేశించిన తర్వాత మనకు శిధిలావస్థలో కనబడే మరొక అతి సుందరమైన ద్వారము (రెండవ సింహా ద్వారము) దాని అందచందాలు.
రెండవ సింహా ద్వారము, ఇక్కడ ఒక ధర్మచక్రము మరియు దానికి ఇరువైపులా “సింహపు” చిహనాలు మనకు కనిపిస్తాయి.
రెండవ సింహా ద్వారము అవతలి భాగము .
అట్టి రెండవ సింహా ద్వారమునకు ఉన్నటువంటి శిలా స్తంభము మరియు దాని పై ఉన్న అపురూప చెక్కడాలు.
అట్టి రెండవ సింహా ద్వారమునకు ఉన్నటువంటి మరికొన్ని శిలా స్తంభాలు.
ముఖద్వారాలు (రెండు సింహా ద్వారాలు) దాటినా తర్వాత దర్శనమిచ్చే విశాలమైన దేవరకొండ ఖిల్లా (కోట).
దేవరకొండ ఖిల్లా (కోట) లో కొండపై నిలిచి ఉన్న రామాలయము.
దేవరకొండ ఖిల్లా (కోట) లో కొండపై నిలిచి ఉన్న రామాలయము.
దేవరకొండ ఖిల్లా (కోట) లోని ఒక విశాలమైన కొండ.
దేవరకొండ ఖిల్లా (కోట) లోని విశాలమైన శిలలు.
దేవరకొండ ఖిల్లా (కోట) లోని మరికొన్ని విశాలమైన శిలలు.
దేవరకొండ ఖిల్లా (కోట) లోని ఒక గంభీరమైన ప్రకారము. కొండ పైకి వెళ్లే దారిలో దర్శనమిస్తుంది.
దేవరకొండ ఖిల్లా (కోట) ప్రాంగణములో ఉన్నటువంటి ఖిల్లా భావి.
దేవరకొండ ఖిల్లా (కోట) ప్రాంగణములో ఉన్నటువంటి ఖిల్లా భావి.