ముందుగా,
దేవరకొండ వాసులందరికి నా నమస్కారములు!

చాలా కాలము తర్వాతా నేను ఈ వెబ్సైటు ను తిరిగి తేటగా పొందుపరచడము జరిగింది. ముఖ్యముగా, ఈ సారి పెద్ద మొత్తములో దేవరకొండ ఖిల్లా ఛాయాచిత్రాలను మరియు దేవరకొండ దుర్గం సంపూర్ణ చరిత్రను పొందుపరచడము జరిగింది. మీరు, వీటన్నిటిని చాలా ఇష్టముతో, సంతోషముగా చూస్తారని, చదువుతారని ఆశిస్తున్నాను.

  • నిరంజన్ మొహమ్మద్.
    Mobile: 995 197 1572